ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘మా వందే’. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇందులో నరేంద్రమోదీగా నటించనున్నారు. క్రాంతికుమార్ సీహెచ్ దర్శకుడు. వీర్రెడ్డి ఎం. నిర్మాత.
PM Modi Biopic: మలయాళం సినీ నటుడు ఉన్ని ముకుందన్.. ప్రధాని మోదీ పాత్రను పోషించనున్నారు. మా వందే టైటిల్‌తో మోదీపై బయోపిక్ తీయనున్నట్లు నటుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. ఎన్నో పోరాటాల