ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం గొప్పవరమని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భగవంతుడిచ్చిన ఆత్మీయ కానుక ఆ పండంటి పాపాయేనని అన్నారు. ఖమ్మం సారథినగర్కు చెందిన మౌన�
మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లులో భూక్య శిరీష - బాలకృష్ణ దంపతులను బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు సన్మానించారు.
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుడిమల్లలో అధికారులు బుధవారం మా ఇంటి మన దీపం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన దంపుతులను ఘనంగా సన్మానించారు.