కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సింగరేణి సంస్థలో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ సక్రమంగా సరఫరా లేకపోవడం కారణంగా కార్మిక కుటుంబాలతోపాటు కార్మికులు పనిచేసే కోల్‌మైన్స్, వర�
ఇంధన కొరతపై వెల్లువెత్తిన వదంతులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రచారం జోరుగా జరగడంతో ప్రజలంతా ఆగమాగం అయ్యారు. అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులకు క్య�
మెదక్ జిల్లాలో పెట్రో, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో బంకుల నిర్వాహకులు బుధవారం బంకులు మూసివేశారు.
వంట గ్యాస్ కోసం తంటాలు తప్పడం లేదు. పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దగ్గర ఎల్పీజీకి కొరత ఏర్పడుతుందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు వినియోగదారులను గందరగోళానికి గురి చేస
LPG Gas | దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజుకు ముదురుతుండటంతో బ్లాక్‌మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో గ్యాస్ ఏజ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతున్నదని, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంల
ఆటో గ్యాస్ ధరలు పెంచి డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని నారాయణ గూడ చౌరస్తా, నాచారంలోని ఆటో స్టాండ్‌లో ఆటో డ్రైవర్లు శనివారం నిరసన వ్యక్తం �
LPG Gas | అమెరికా,ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో మన దేశంలోని సామాన్యుల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతున్నది. నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియో
యూరియా కోసం క్యూ చూశాం.. సినియా థియేటర్ల బారులు చూశాం.. కానీ, విచిత్రమేమిటంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కోసం లైన్లో నిలబడడం చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్ కొరతతో మహబూబాబా�
ఇరాన్ యుద్ధం ప్రభావం ఇంట్లోకి వచ్చేసింది. వంటింట్లో మంటలు పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా హోటళ్లు, దాబాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మొత్తంగా మూతపడుతున్నాయి. లేదా వంటకాలను పరిమితం చేస్తున్నాయి. బడిపిల్లల �
LPG Gas Shortage | కాస్మొపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రాత్రీపగలు అన్న తేడా లేకుండా రోడ్డు పక్కన తోపుడు బండ్లు మొదలు స్టార్ హోటళ్ల వరకు ఏ సమయంలోనైనా ఏ అల్పాహారమైనా లభిస్తుంది.
LPG Gas Shortage | దేశంలో ఎల్పీజీ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమైన తర్వాత సరఫరాను స్థిరీకరించామని ప్రభుత్వం వెల్లడించింది.
LPG Gas Crisis ఎక్కడో 3,000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ప్రకంపనలు భారత్‌లోని వంటిళ్లు, వాణిజ్య ఎల్పీజీపై పూర్తిగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లను తాకుతున్నాయి.