Lower Maneru | లోయర్ మానేరు జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు జలాశయంతో పాటు మోయతుమ్మెద వాగు నుండి వరద వస్తుండడంతో పూర్తి నీటిమట్టం స్థాయికి చేరుకుంది.
Maneru : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుణుడి ఉగ్రరూపానికి జనం అల్లాడిపోతున్నారు. గురువారం మూసీ నదిలో సలీం అనే వ్యక్తి గల్లంతవ్వగా.. కరీంనగర్ మానేరు (Maneru) జలాశయంలోనూ ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు.