ఎల్ఎండీ జలాశయానికి భారీగా వరద
ఎల్ఎండీ జలాశయానికి భారీగా వరద | గులాబ్ తుఫాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతున్నది.

హైదరాబాద్ : గులాబ్ తుఫాను కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతున్నది. కరీంనగర్‌లోని దిగువ మానేరు ప్రాజెక్టుకు మోయతుమ్మెద వాగుతో పాటు మధ్య మానేరు నుంచి వరద ప్రవాహం పెరిగింది. ఎల్ఎండీలో ప్రస్తుతం నీటి నిల్వ 23.55 టీఎంసీలు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 24 టీఎంసీలు. దాదాపు ప్రాజెక్టు నిండడంతో 18 గేట్లు ఎత్తి దిగువకు 70వేల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Flood
- Karimnagar
- LMD
- Lower Maneru
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

