విఫల ప్రేమ జ్ఞాపకాలు జీవితాంతం బాధించడంతో పాటు ఎన్నో గుణపాఠాల్ని నేర్పిస్తాయని అంటున్నది అగ్ర కథానాయిక హన్సిక. గత డిసెంబర్లో ఈ భామ సోహైల్ కతూరియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
త్వరగా పెరిగేందుకు (grow faster) ఇంజక్షన్స్ (hormonal injections) తీసుకుంది అంటూ వచ్చిన రూమర్స్‌పై నటి హన్సిక (Hansika Motwani) స్పందించింది. ‘లవ్ షాదీ డ్రామా’ (Love Shaadi Drama)రెండో ఎపిసోడ్లో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి, తన భర్త విడాకులపై వస్తున్న వార్తలపై నటి హన్సిక తాజాగా స్పందించారు. సోహైల్ విడాకులకు తను కారణం కాదని స్పష్టం చేశారు. సోహైల్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు..? పెళ్ళిదాకా వారి ప్రయాణం తదితర ఆసక్తికర విషయా�