పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే కనిపించారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందడమే కాదు.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం, స్వామివారి ఆరగింపుకి అందజేసే బోగాలు, భక్తులకు అం�