బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో రూ. 50లక్షలతో నిర్మించిన శ్రీ సీతారామాలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు.
బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో లక్ష నాగవల్లి అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.