స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకోటికి బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వినతి సమర్పించారు.
స్థానిక సమస్యల పరిష్కారం కోసం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇంటిని సీపీఐ నేతలు ఆదివారం ముట్టడించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్�