స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్ ప్రకటనతో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎ న్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్ అమల్లో ఉండనున్నది.
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జీహెచ్ఎంసీ మినహా 31 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తించనున్నది.