బాధిత కుటుంబానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అండగా నిలిచారు. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సౌందర్య కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నది.
మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడి గిరిజన బిడ్డలకు వైద్యం అందడం గగనం. కిలోమీటర్ల దూరం నడిస్తేనే పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి చేరుకునేది. అంతంతమాత్రంగా వైద్యం అందేది.
అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) ఎల్వోసీ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం పంపిణీ చేశారు.