Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు. కోలీవుడ్ సంచలన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారు.
ఇప్పటికే మహేశ్ బాబు బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ మోనోక్రోమ్ డాపర్ లుక్ (Mahesh monocrome look)లో కెమెరాకు ఫోజులిచ్చిన స్టిల్‌ను నెట్టింట షేర్ చేయగా..ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే లేటెస్ట్గా మరో లుక్‌తో అదరగొ