Mahesh Babu | సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్‌తో మహేశ్..న్యూ లుక్ వైరల్
ఇప్పటికే మహేశ్ బాబు బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ మోనోక్రోమ్ డాపర్ లుక్ (Mahesh monocrome look)లో కెమెరాకు ఫోజులిచ్చిన స్టిల్‌ను నెట్టింట షేర్ చేయగా..ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే లేటెస్ట్గా మరో లుక్‌తో అదరగొట్టేస్తున్నాడు మహేశ్ బాబు.
ఎప్పుడూ ఏదో ఒక ట్రెండీ, స్టైలిష్ లుక్‌తో నెట్టింట హల్ చల్ చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. (Mahesh Babu). ఇప్పటికే బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ మోనోక్రోమ్ డాపర్ లుక్ (Mahesh monocrome look)లో కెమెరాకు ఫోజులిచ్చిన స్టిల్‌ను నెట్టింట షేర్ చేయగా..ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ స్టిల్ చూసిన ఫ్యాన్స్ తాజా లుక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) డైరెక్షన్లో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28) సినిమా కోసమే అయి ఉంటుందని తెగ చర్చల్లో మునిగిపోయారు.
ఇదిలా ఉంటే లేటెస్ట్గా మరో లుక్‌తో అదరగొట్టేస్తున్నాడు మహేశ్ బాబు. ఎప్పుడూ పల్చని గడ్డంతో కనిపించే మహేశ్ ఈ సారి మాత్రం కాస్త డోస్ పెంచేసి..న్యూ లుక్‌లో అదరగొడుతున్నాడు. సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ లియోర్డ్ స్టీవెన్స్ (Lloyd Stevens) సోషల్ మీడియా ఫ్రొఫైల్స్ తో మహేశ్ తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. మొత్తానికి త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే ముందు ఇలా స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తూ..ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు మహేశ్.
మహేశ్ తాజా స్టిల్కు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28లో పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
Read Also :Godfather | ‘గాడ్ ఫాదర్’ కొత్త అప్డేట్..బర్త్ డే ట్రీట్‌కు చిరు రెడీ..!
Read Also : Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
Read Also :Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

