Godfather | ‘గాడ్ ఫాదర్’ కొత్త అప్డేట్..బర్త్ డే ట్రీట్‌కు చిరు రెడీ..!
గాడ్ ఫాదర్ (Godfather)..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. చిరంజీవి ఈ సినిమా కోసం డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడట.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో ఒకటి గాడ్ ఫాదర్ (Godfather). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమాకు స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhu Deva) నృత్యరీతులు సమకూరుస్తున్నాడు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. చిరంజీవి ఈ సినిమా కోసం డబ్బింగ్ పనులు మొదలుపెట్టాడట.
తాజా న్యూస్‌తో ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందేమోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. గాడ్ ఫాదర్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ కీ రోల్స్ పోషిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది.
ఇప్పటికే ముంబైలో వేసిన స్పెషల్ సెట్స్ లో సల్లూభాయ్‌తో కలిసి సాంగ్ షూట్లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి. చిరు 153వ సినిమాగా గాడ్ ఫాదర్ తెరకెక్కుతుండగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా గాడ్‌ఫాదర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also : Mahesh Babu | సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్‌తో మహేశ్..న్యూ లుక్ వైరల్
Read Also : Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
Read Also :Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

