Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సినిమాలకు మాతృక భాషలోనే కాకుండా ఇతర భాషల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.
పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మలయాళ స్టార్ హీరోల్లో ఒకడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఈ టాలెంటెడ్ హీరో సినిమాలకు మాతృక భాషలోనే కాకుండా ఇతర భాషల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు దుల్కర్ సల్మాన్. రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఓ మీడియా పోర్టల్‌తో చిట్ చాట్ చేశాడు.
ఈ సెషన్లో తన ఫేవరేట్ తెలుగు యాక్టర్ ఎవరో చెప్పాడు దుల్కర్. ఇంతకీ ఈ హీరో ఎవరి పేరు చెప్పాడో ఊహించారా..? ఈ ఏడాది పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన అభిమాన తెలుగు హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అని వెంటనే రిప్లై ఇచ్చాడు దుల్కర్. ఇదే ప్రశ్న హీరోయిన్ మృణాళ్ ఠాకూర్‌ను అడిగితే విజయ్ దేవరకొండ అని చెప్పింది.
దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం క్రైం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చుప్..రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ (Chup: Revenge of the Artist) సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాడు. సన్నీడియోల్, శ్రేయా ధన్వంతరీ, పూజాభట్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఆర్ బాల్కీ డైరెక్ట్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

