కృష్ణమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండలో 1923, డిసెంబర్ 6న శ్యామలాదేవి-పండరినాథ శాస్త్రి దంపతులకు జన్మించాడు. విద్యార్థి దశలోనే తెలుగు, సంస్కృత కావ్యాలను, వేదాలను బాగా అధ్యయనం చేశాడు.
2025, మార్చి 1, 2వ తేదీలలో హైదరాబాద్, రవీంద్ర భారతిలోని మొదటి అంతస్తులో ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ-అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జాతీయ సదస్సులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా..