ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నెర్రెలు బారిన చెరువులతో జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాలు స్వరా�
ఏన్కూరు లింకు కాలువకు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.