ఏన్కూరు లింక్ కాలువకు రాజీవ్‌గాంధీ పేరు
ఏన్కూరు లింకు కాలువకు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏన్కూరు లింకు కాలువకు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి దానిని పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాలకు గోదావరి నుంచి సాగునీటిని అందిస్తామని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో 1, 2, 3వ ప్యాకేజీల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వారు భద్రాద్రి జిల్లాలో గురువారం పర్యటించారు. తొలుత అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించారు. తర్వాత ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద మూడో పంప్‌హౌస్ పురోగతి గురించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 9 కిలోమీటర్లు ఉన్న ఏన్కూరు లింక్ కెనాల్‌ను పూర్తి చేయడానికి రూ.72 కోట్లు మంజూరు చేశామని, సీతారామ పంపుహౌస్‌ల 1, 2, 3వ డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు త్వరలోనే మొదలవుతాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- enkuru
- Link Canal
- rajiv gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

