స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత పోరాటం ముగిసింది. సుమారు 16 నెలల (2022 నవంబర్ నుంచి) తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ సూపర్ టోర్నీలో సెమీస్కు చేరిన కిడాంబి శ్రీకాంత్.. ఫైనల్కు ముందే చేతులెత్తేశాడు.
Swiss Open 2024 : ప్రతిష్ఠాత్మక స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పోరాటం ముగిసింది. రెండేండ్ల తర్వాత ఒక మెగా టోర్నీ సెమీస్ చేరిన కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఓటమితో ఇంటిదారి పట్టాడు. ఆదివా