అదనపు కట్నం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను తన తల్లిదండ్రులతో కలిసి ఆమె భర్త సజీవ దహనం (Noida Dowry Murder) చేశారు. అయితే నాన్నే అమ్మను లైటర్‌తో కాల్చి చంపాడని వారి ఆరేండ్ల కుమారుడు వెల్లడించాడు.
Viral Video | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ (Bhopal )లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెట్రోల్ (petrol) కొట్టించుకునేందుకు బైక్ (bike)పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లోని ఓ యువకుడు లైటర్ (lighter)తో నిప్పు అంటించాడు.