దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరై స్వామి నియమితులయ్యారు. ప్రస్తు తం ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వి�
ఎల్ఐసీ ఎండీ మిని ఐపే న్యూఢిల్లీ, మార్చి 2: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్..తన బీమా సాధనాలను,సర్వీసుల్ని పెంపొందించేందుకు డిజిటల్, బ్యాంక్అష్యూరెన్స్పై దృష్టిపెడుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర�
హైదరాబాద్, ఆగస్టు 2: ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా మిని ఐపే సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జూలై 5న మినిని ఎండీగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎల్ఐసీ ఓ ప్రకటనలో పేర్కొన్నది.