ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తుండటంతో అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు సైతం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు.
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన టెక్ సంస్థ ఎల్టీ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోనే తొలి 83 అంగుళాల ఓఎల్ఈడీ టీవీని ఆదివారం లాంచ్ చేసింది. 83సీ1గా పిలుస్తున్న ఈ టీవీ 4కే రెజల్యూషన్తో వస్తున్న అతిపెద్ద ఓఎల్ఈడ�