ప్రపంచంలోనే తొలి 83 అంగుళాల ఓఎల్ఈడీ టీవీ లాంచ్

సియోల్: దక్షిణ కొరియాకు చెందిన టెక్ సంస్థ ఎల్టీ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోనే తొలి 83 అంగుళాల ఓఎల్ఈడీ టీవీని ఆదివారం లాంచ్ చేసింది. 83సీ1గా పిలుస్తున్న ఈ టీవీ 4కే రెజల్యూషన్‌తో వస్తున్న అతిపెద్ద ఓఎల్ఈడీ టీవీ కావడం విశేషం. ఈ 83సీ1 మొదట సౌత్ కొరియా, అమెరికాల్లో ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. కొరియాలో దీని ధరను 9630 డాలర్లు (సుమారు రూ.7.14 లక్షలు)గా నిర్ణయించారు. ఇప్పటికే ఎల్జీలో 48, 55, 65, 77, 88 అంగుళాల ఓఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. 88 అంగుళాల టీవీ 8కే రెజల్యూషన్‌తో వస్తుంది.
ఈ తాజా 83సీ1 టీవీలోని ప్రత్యేకమైన ఫీచర్ల వల్ల ఇందులో గేమ్స్ ఆడినప్పుడు, స్పోర్ట్స్ చూసినప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని ఎల్టీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఈ టీవీని 2021 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించారు. ఈ కొత్త టీవీతో ప్రిమియం కేటగిరీలో ఎల్జీ తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2021 తొలి మూడు నెలల్లో ఎల్టీ 7,92,000 ఓఎల్ఈడీ టీవీలను ఉత్పత్తి చేసింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

