శరీర కణాల నిర్మాణం, మరమ్మతులు, పెరుగుదల, గాయాల నుంచి విముక్తి, ఎముకల వృద్ధి.. మొదలైన వాటికి ప్రొటీన్లు అత్యవసరం. అవి కనుక తగినపాళ్లలో అందకపోతే శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. మాంసం, పాలపదార్థాలు, పప్పుధాన్య
బలమైనఎముకలు,దృఢమైన దంతాలకోసం ప్రతి ఒక్కరికీక్యాల్షియం కావాల్సిందే.రక్తపోటును, ఇన్సులిన్‌ను కూడా ఇదినియంత్రిస్తుంది. ఆరోగ్య కారణాల వల్ల నేరుగాడెయిరీ ఉత్పత్తులను తీసుకోలేనివారు ఇతర మార్గాలలో ఈ లోటు భర