మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్‌లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
నిర్మల్ టౌన్: 41(ఎ) సీఆర్పీసీని రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ బార్‌కు చెందిన న్యాయవాదులు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణకు ఉత్తరాలు రాశారు. ఏడు సంవత్సరాల కాలం వరకు శిక్ష పడే అవకాశం ఉన్న నేరా