కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకురాలేని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉన్నదని బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
తెలంగాణ వరప్రదాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్లా బద్నాం చేయాలా అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రప్రభుత్వంతో కలిసి మరో పన్నాగం పన్నారు.
బిల్కిస్ బానో కేసులో గత నెలలో విడుదలైన కీలక వ్యక్తి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని ఈ కేసులోని సాక్షి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.