మూడుముళ్ల బంధంతో లెస్బియన్ జంట ఒక్కటయ్యారు. మౌమితా ముజుందర్, మౌసమీ దత్తా అనే ఇద్దరు మహిళలు కోల్కతాలోని భూత్నాథ్ ఆలయంలో కాళీమాత సమక్షంలో బెంగాలీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.
Lesbian Couple | ఈరోజుల్లో గే, లెస్బియన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. భారత్లో గే, లెస్బియన్ పెళ్లిళ్లు చట్టబద్ధం కాదు. వేరే దేశాల్లో అవి చట్టబద్ధమే. అయినప్పటికీ.. మన దేశంలో గే కల్చర్.. లెస్బియన్ కల�