Left parties Protest | కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బుధవారం నిజామాబాద్లో వామపక్షాల పార్టీలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ధర్నాచౌక్లో నిరసన తెలిపారు.
CPI Ramakrishna | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలపై పెనుభారం మోపేలా చర్యలు తీసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.