గ్రూప్-1 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ప్రిలిమినరీ పరీక్షకు ఐదు జిల్లాల్లో 34,113 మంది హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17 కేంద్రాల్లో 4,473 మంది అభ్యర్థులకు 3,331 మంది పరీక్ష రాశారు. జనగామలోని 14 కేంద�
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నాయకులు సుభాష్‌రెడ్డి, మదన్మోహన్రావు వర్గీయులు పరస్పరం తోపులాడుకున్నారు.