‘అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు. అందులో తాను నంబర్వన్ అంటోన్న ఓ యువకుడి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని చెప్పారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. జ
కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కామెడీ స�