వృత్తిదారుల ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, రజకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్�
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడి ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి. ముఖ్యంగా చేతి వృత్తులపై ఆధారపడి బతికే నాయీబ్రహ్మణులు, రజకులైతే
గతంలో దుకాణం నడపాలంటే కరెంటు బిల్లుకే అధిక డబ్బులు ఖర్చు అయ్యేది. సీఎం కేసీఆర్ తమపై దయచూపి రజకులకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తుండడంతో ఇబ్బందులు తప్పినయ్. ఇప్పుడు సంతోషంగా దుకాణాలను నడిపించుకుంటూ కుట