Bal Puraskar | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పదేళ్ల బాలుడు తన వంతుగా సైనికులకు సేవలందించాడు. టీ, స్నాక్స్, పాలు, లస్సీ వంటివి వారికి అందజేశాడు. నాటి నుంచి ప్రశంసలు పొందిన ఆ బాలుడికి బాల పురస్కార్ అవార్డు దక్కింది.
ఎండాకాలం ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు సెగలు కక్కుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.