కీరా లస్సీ

కావలసిన పదార్థాలు:
కీరదోసలు: రెండు, పెరుగు: అర
లీటరు, అల్లం: 2 అంగుళాల ముక్క, కొత్తిమీర తురుము: 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, పంచదార: 4 టేబుల్ స్పూన్లు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: రుచికి
తయారీ విధానం:
కీరా ముక్కలు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార, ఇంగువ, ఉప్పు.. అన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులోనే పెరుగుకూడా వేసి మళ్లీ తిప్పాలి. మెత్తగా అయిన కీరా లస్సీలో ఐస్క్యూబ్స్ వేసి చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి.
ఇవీ కూడా చదవండి
వ్యాక్సిన్ల ఎగుమతిపై నిషేధం అబద్ధం.. కేంద్రం
4 నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్ ఫారాల్లో మార్పుల్లేవ్
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- cucumber lassi
- Lassi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

