లష్కర్ బోనాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులు స్వయంగా పట్టువస్ర్తాలు సమర్పించారు.
ఈ నెల 17వ తేదీన జరుగనున్న లష్కర్ బోనాలతో పాటు తన నివాసం వద్ద ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు �