ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, కూతురు హేమా యాదవ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది.
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆరు కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. పాట్నా, ఢిల్లీలో ఉన్న లాలూ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఈడీ ఈ చర్యలకు పాల్పడింది.
Rabri Devi:రబ్రీ దేవి ఇంట్లో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో విచారణ కోసం సీబీఐ అధికారులు ఇవాళ ఆమె ఇంటికి వెళ్లారు.