జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈ మేరకు ఆలయానికి చెందిన తొమ్మిది ఎకరాల స్థలంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనాని�