Santosh Sobhan | బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా సంతోష్ శోభన్కు ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం పడటం లేదు. ఇదిలా ఉంటే ఈ యంగ్ యాక్టర్ స్వాతిముత్యం ఫేం లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్షన్లో సినిమాకు సంతకం చేశాడు.
‘స్వాతిముత్యం’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు లక్ష్మణ్ కె కృష్ణ. బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్�