Wanaparthi | వనపర్తి(Wanaparthi) జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో 25 మంది కూలీలకు గాయాలయ్యాయి (Laborers injured). నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Thunder | వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది కూలీలపై పిడుగు పడిన సంఘటన జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన మద్ది వీరయ్య మిర్చి, పత�