మధ్యప్రదేశ్లోని కునో పార్కులో మరో చీతా మృత్యువాత పడింది. రెండు నెలల క్రితం పార్కులో నమీబీయా చీతా జ్వాలకు జన్మించిన నాలుగు కూనల్లో ఒకటి మంగళవారం చనిపోయింది. బలహీనత కారణంగానే చీతా కూన చనిపోయిందని ప్రాథమ�
ఆఫ్రికా నుంచి భారత్కు తెచ్చిన చీతాల్లో నెల వ్యవధిలోనే రెండు చీతాలు మృతి చెందాయి. దీంతో భారత్ వాతావరణం వాటికి సరిపడక మరణించాయంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై చీతా ప్రాజెక్టులో పనిచేసిన వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇ