జిల్లాలో కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చిన యాసంగి సాగు, ఈయేడాది తగ్గుముఖం పట్టింది. గతేడాది ఇదే సీజన్లో దాదాపు 43 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేయగా, ఈసారి 30 వేల ఎకరాల్లోపే సాగైనట్లు అధికారులు అంచనా వేస్తున్న
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Kumram Bheem Asifabad) జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో కుమ్రం భీం ప్రాజెక్టుకు (Kumram Bheem Project) వరద పోటెత్తింది.
కుమ్రం భీం ప్రాజెక్టు మిషన్ ‘భగీరథ’కు వరంగా మారింది. ఈ పథకానికి యేటా 1.77 టీఎంసీలు వినియోగిస్తుండగా, ప్రతి రోజూ 918 గ్రామాలకు 90 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు సరఫరా అవుతోంది.