Protest Outside Delhi High Court | ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ యువతిపై అత్యాచారం కేసులో దోషి అయిన బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజ�
ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ప్రత్యేక కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది.