పారా అథ్లెట్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ ఇండియన్ ఓపెన్ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ అథ్లెట్ లోకేశ్వరి పత�
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జాతీయ పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం హైదర