లోకేశ్వరి పతక జోరు
- పారా అథ్లెట్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన నాల్గవ ఇండియన్ ఓపెన్ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ అథ్లెట్ లోకేశ్వరి పతక జోరు కనబరిచింది. మహిళల ఎస్37 షాట్‌పుట్ విభాగంలో రజతం, డిస్కస్‌త్రోలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. జాతీయస్థాయిలో రాణించిన లోకేశ్వరిని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం హైదరాబాద్‌లో అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కామన్వెల్త్ గేమ్స్‌లో రాష్ట్ర ప్లేయర్లు అద్భుత ప్రతిభ చాటారు. పతకాల సాధనలో రెండో స్థానంలో నిలిచి సత్తాచాటారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కొనసాగిస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి రాష్ర్టానికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, కోచ్ వేణు, పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

