Shah Rukh Khan | కరణ్ జోహార్ (Karan Johar) దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ (Kuch Kuch Hota Hai ) విడుదలై నేటికి 25 ఏళ్లు. ఈ సందర్భంగా ముంబైలో ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించారు.
అందంతో ఆకట్టుకునే నటులు ఉంటారు. అభినయంతో కట్టిపడేసేవారూ ఉంటారు. ఈ రెండూ కలగలసిన అభినేత్రి విద్యాబాలన్. సంక్లిష్టమైన పాత్రలను పోషించడంలో ఆమె దిట్ట. సరదా పాత్రలనూ హుందాగా పండిస్తుంది.