ఏడేళ్ల విరామం తర్వాత..
బాలీవుడ్ వెండితెరపై హిట్‌పెయిర్‌గా గుర్తింపును సంపాదించుకున్నారు షారుఖ్‌ఖాన్, కాజోల్. వీరిద్దరి కలకయిలో వచ్చిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి చిత్రాలు అద్భుత విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ‘దిల్వాలే’ (2015) తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటించలేదు. తాజా సమాచారం ప్రకారం కరణ్‌జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాఖీ ఔర్ రాణీ’ చిత్రంలో షారుఖ్-కాజోల్ జోడీ అతిథి పాత్రల్ని పోషించనున్నారట. చాలా కాలం విరామం తర్వాత ఈ సినిమాతో తిరిగి మెగాఫోన్ పట్టబోతున్నారు కరణ్‌జోహార్. రణ్‌వీర్‌సింగ్, అలియాభట్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలకమైన ఎపిసోడ్‌ను షారుఖ్, కాజోల్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారట. కరణ్‌జోహార్‌తో తమకున్న అనుబంధం దృష్ట్యా ఈ సినిమాకు షారుఖ్, కాజోల్ వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

