'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ కథానాయకుడు రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'జిగ్రీస్'.
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ముఖ్య పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘జిగ్రీస్'. హరీష్‌రెడ్డి ఉప్పుల దర్శకుడు. కృష్ణ వోడపల్లి నిర్మాత.