హిలేరియస్ రోడ్ ట్రిప్
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్'. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకుడు. కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదలకానున్నది.
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకుడు. కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదలకానున్నది. ప్రచారంలో భాగంగా ఈసినిమాలోని పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ తాజాగా ఆవిష్కరించారు. ‘మీరేలే..’ అంటూ సాగే ఈపాటను దర్శకుడు హరీశ్‌రెడ్డి ఉప్పుల రాయగా, సయ్యద్ కమ్రాన్ స్వరపరిచారు.
ఏక్నాథ్ ఆలపించారు. స్నేహితుల భావోద్వేగాలను ప్రతిబింబిచేలా ఈ పాట సాగింది. ఫ్రెండ్షిప్, క్రేజీ అడ్వెంచర్స్‌తో కూడిన హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వరాదిత్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

