KCR Birthday | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి.. భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని ఘట్కేసర్ బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas reddy) అన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్�