Kothakonda jathara | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉచిత వీఐపీ దర్శనం(Free VIP darshanam) రద్దు(Canceled) చేసినట్లు ఆలయ ఈవో కిషన్‌రావు గురువారం వెల్లడించారు.
‘గండాలు కడతేర్చు వీరభద్రా’ అని భక్తజనం ప్రణమిల్లే సమయం ఆసన్నమైంది. కోరమీసాల స్వామికి వెండి, బంగారు మీసాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే తరుణం రానే వచ్చింది.