పట్టణంలోని మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులను చేపట్టేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్నట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు.
కోరుట్ల మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి గాను ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.